Home » elderly man
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలిపారు.
ఓ ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వయసు మీద పడ్డా చురుగ్గా ఉంటారు. ఓ పెద్దాయనని చూస్తే అదే అనిపిస్తుంది. 'కోయీ లడ్కీ హై' అంటూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్న ఆయనని చూస్తే మనలో కూడా ఉత్సాహం రావడం ఖాయం.
పాత పాత్ర ఆ పెద్దాయన పాటకు సంగీత వాయిద్యం. పాటలో లీనమై ఆయన పాడుతున్న తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్కి నచ్చిన ఆ పాట.. ఆ పెద్దాయన ఎవరో చదవండి.
రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా అనిపిస్తున్నాయి ఈయనగారి ఫీట్లు చూస్తుంటే..పైగా తడిచిన రోడ్డుమీద మాంచి జోరుగా సైకిల్ తొక్కేస్తూ ఫీట్స్ కూడా చేసేస్తున్నాడు.
ఓ వృద్ధుడు సైకిల్‌పై విన్యాసాలు చేస్తూ వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుండగా వృద్ధుడు ఎడమ వైపు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో వర్షపు చినుకులు కూడా ప�
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
వృధ్ధుడిపై వలపు వల విసిరి తమ ఇంటికి రప్పించుకుని మోసం చేసిన కేసులో తల్లీకూతుళ్లతో సహా నలుగురిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.