-
Home » Elderly Woman Grabs Snake
Elderly Woman Grabs Snake
నీ గట్స్‌కి హ్యాట్సాఫ్ బామ్మ.. 8 అడుగుల పాముని చేత్తో పట్టుకుని మెడలో వేసుకున్న 70 ఏళ్ల వృద్ధురాలు..
July 29, 2025 / 05:00 AM IST
బామ్మ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంతో ఈజీగా ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద పామును ఆమె పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.