-
Home » election Campaign end day
election Campaign end day
మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఈసీ వార్నింగ్
November 28, 2023 / 10:30 AM IST
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.