Home » Election Mission-2019
ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.