-
Home » election officials
election officials
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఎన్నికలకు రావొద్దని బెదిరించిన నక్సలైట్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పోలింగ్ సిబ్బంది
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు
Assembly Polls: ఎన్నికల అధికారులు ఎక్స్ ట్రా కొవిడ్ డోస్ తీసుకోవాలి
ఎన్నికల అధికారులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణిస్తూ.. అర్హత కలిగిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం సూచించారు.
Huzurabad By-Election : రేపే హుజూరాబాద్ బైపోల్.. డిసైడర్లు మహిళా ఓటర్లే
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కళ్లు తిరుగుతున్నాయా : ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తీసేయాలని టీడీపీ కంప్లయింట్
ఎన్నికల వేళ ఏపీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి అధికార టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు.
వారి వయసు 265 ఏళ్లట : ఓటర్ల లిస్ట్ లో సిత్రాలు
లూథియానా : ఓటర్ల జాబితాల్లో తప్పుల తడకలు కొనసాగుతునే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగనున్న క్రమంలో ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితా విషయంలో ఇద్దరు ఓటర్ల వయసు విషయంలో ఘోరమైన తప్పులు దొర్లాయి. ఓ ఓటరు వయస్సు 255 ఏళ్లట…మరో వృ�