-
Home » Election Preparation
Election Preparation
నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం.. తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండా
October 21, 2023 / 07:59 AM IST
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నారా లోకేష్ పునరుద్ధరణ, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరుగనుంది.