Home » Election Update
గిరిజనులతో కలసి ప్రియాంక గాంధీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గోవాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.
ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. �
ఏపీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే…జిల్లాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఈసీ అధికారులు సూచించినా..వారు చేరుకోలేదు. �