ELECTIONDonations

    ఎన్నికలకు వచ్చిన 876కోట్ల డొనేషన్లలో బీజేపీకి వచ్చిందే 698కోట్లు

    October 16, 2020 / 08:23 AM IST

    కార్పొరేట్ కంపెనీలు, బిజినెస్ హౌజెస్ నుంచి ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలకు DONATION ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే 2018-19 ఫిస్కల్ ఇయర్‌కు వచ్చిన రూ.876కోట్లలో BJPకే పెద్ద మొత్తంలో ముట్టాయట. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్

10TV Telugu News