Electionn2019

    మంగళగిరిలో గెలుపుపై బెట్టింగ్: ఏడుగురు అరెస్ట్

    May 4, 2019 / 05:16 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వైపు చంద్రబాబు మరోవైపు జగన్‌లు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి సీటు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీటు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ పోటీలో ఉండడం.. �

10TV Telugu News