elections dates

    ఎన్నికల కురుక్షేత్రం : సా.5 గంటలకు షెడ్యూల్ విడుదల

    March 10, 2019 / 06:06 AM IST

    సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది. ఆదివారం(మార్చి 10) సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు 4 రాష్ట్రాల(ఏపీ, ఒడిశా, అరు�

10TV Telugu News