Elections

    భారీ శుభవార్త : 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    January 22, 2019 / 02:32 AM IST

    ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది.

    50 దేశాల్లో ఎలక్షన్ : ఫేస్‌బుక్‌లో ఫేక్‌కు బ్రేక్! 

    January 17, 2019 / 09:46 AM IST

    సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఫేస్ బుక్ నిబంధనలకు స్ట్రిక్ట్ చేసింది. ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్ వేస్తోంది. దేశంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఫేస్ బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

    గెలిస్తే హిస్టరీ : అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ

    January 13, 2019 / 07:14 AM IST

    2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి గబ్బార్డ్ ప్రకటించారు. వారం రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తులస�

    జనవరి 30నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    January 11, 2019 / 11:42 AM IST

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు  జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున  ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�

    డిఫరెంట్ విలేజ్ : సగం గ్రామానికే ఎన్నికలు 

    January 8, 2019 / 09:59 AM IST

    ఆ ఊర్లో సగం గ్రామానికే సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓ గ్రామంలో సగం వరకే ఎన్నికలు జరగనున్నాయి.

    మస్కట్ మజా : ఒమన్ దేశంలో టీఆర్ఎస్ సంబురాలు..

    January 8, 2019 / 04:06 AM IST

     మస్కట్ : విదేశాలలో టీఆర్ఎస్ సంబురాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని ఒమాన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్

    వారంతే : పవన్ తో పోటీ హ్యాపీ…

    January 7, 2019 / 05:08 AM IST

    హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్న�

    పంచాయతీ ఎన్నికలు : జనవరి 7 నుండి నామినేషన్లు

    January 6, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల �

    పంచాయతీ ఎన్నికలు : మంత్రివర్గ విస్తరణ చేయొచ్చు

    January 4, 2019 / 03:12 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో మంత్రివర్గ విస్తరణ ఉండదని..ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారంతో ఆశవాహులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ ఎన్నికలకు…కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని సీఎంవో కార్యాలయ అధికారులు స్పష్టం �

    చంద్రబాబు ఎన్నికల వ్యూహాలేంటి

    January 3, 2019 / 11:23 AM IST

    ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నిక‌ల వ్యూహం  ఏంటి? ప్రస్తుతం  టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చ‌ర్చనీయాంశంగా మారింది.

10TV Telugu News