Home » Electoral Bond Case
సుప్రీంకోర్టులో ఎస్బీఐకి చుక్కెదురైంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బిఐ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మార్చి 12వ తేదీలోపు దాతల వివరాలను ఈసీకి, సుప్రీంకోర్టు అందజేయాలి. మార్చి 15లోపు ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పొందుపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.