Electoral Bond Case : ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

సుప్రీంకోర్టులో ఎస్బీఐకి చుక్కెదురైంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బిఐ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.