Home » SBI
సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
Credit Card Rule : ఎస్బీఐ, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా అనేక బ్యాంకులు జూలై 2025 నుంచి తమ క్రెడిట్ కార్డు రూల్స్ మారబోతున్నాయి.
SBI vs HDFC vs ICICI : ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు FD రేట్లను సవరించాయి.
ఈ కార్డ్ హోల్డర్లు ప్రస్తుతం Swiggyలో చేసే కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లు పొందుతున్నారు.
మీరు హోమ్‌లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా?
దాదాపు 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కేజీల బంగారం దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
SBI Best Bank in India 2024 : ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల వేడుకలో గ్లోబల్ ఫైనాన్స్ ఎస్బీఐ బ్యాంక్‌ను 2024 ఏడాదికి భారత అత్యుత్తుమ బ్యాంకుగా గుర్తించింది.
హైదరాబాద్ బోయిన్ పల్లిలో రూ.3 కోట్లతో ఉడాయించాడో వ్యక్తి.
సిబ్బంది ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Electoral Bonds Data : ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా వివరాలను ఎలక్షన్ కమిషన్ ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.