ఈ పిటిషన్లను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్�
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రింకోర్టు అభిప్రాయ పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది.
తలాక్ -ఇ – హాసన్ అన్యాయమేమీ కాదంటున్న సుప్రీంకోర్టు
తలాక్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తలాక్ -ఇ- హసన్ అన్యాయమేమీ కాదని తెలిపింది. తలాక్-ఇ-హసన్ సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తలాక్ -ఇ- హసన్ అంటే...నెలకోసారి చొప్పున..మూడు నెలల పాటు వరుసగా తలాక్ చెప�
అక్రమంగా నిర్మించిన భారీ కట్టడమైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న ఈ టవర్స్ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం బిల్డింగులో పేలుడు పదార్థాలు అమరుస్తున్నారు.
ఏపీ అప్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫోస్టర్ సంస్థ
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, �
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
Navika Kumar given protection: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో నుపుర్ శర్మను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ టీవీ డిబేట్లో భాగంగా నుపు�
సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్