Home » Electric bike blast
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి. వామ్మో ఎలక్ట్రిక్ బైక్ అని బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. తాజా�
ఎలక్ట్రిక్ బైక్ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి.
భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 115పైగా ఉండటంతో పెట్రోల్ పోయించుకొని బైక్పై వెళ్లడం కంటే బస్సులు ...
బైక్ బయటపెట్టి..బ్యాటరీ మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి ఉండడంతో..ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించామని షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నాడు