Home » electric car
ఎలక్ట్రిక్ వాహనాల తయారిపై భారత్ దృష్టిపెట్టింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉప్పత్తి చేసి విక్రయించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025 నాటికి భారత మార్కెట్లో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సంస్థ ప్రస్తుతం టైగోర్ మరియు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను విక్రయిస్తోంది.
electric car battery full charge just in five minutes as filling up with gas : టెక్నాలజీలో అగ్రగామి అయిన డ్రాగన్ చైనా.. కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని చైనా ఆవిష్కరించింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఛార్జ్ చేయవచ్చు. వాస్తవ�