Home » Electric Motorcycle
Royal Enfield Flying Flea EV : ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బ్రాండ్ కింద మొదటి మోడల్ 2026లో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు.
Ultraviolette F99 Electric Motorcycle : భారత మార్కెట్లోకి సరికొత్త సూపర్ బైక్ వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
Ola Roadster Electric Bike : ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ ఎక్స్ ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
Orxa Mantis EV Launch : భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ఓర్క్సా ఎనర్జీస్ మాంటిస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ బైక్ ధర ఎంతంటే?
Pure ecoDryft 350 : కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. 171 కిలోమీటర్ల రేంజ్‌తో ప్యూర్ ఎకోడ్రైప్ట్ 350 మోడల్ ఈవీ మోటార్‌సైకిల్ లాంచ్ అయింది. ధర ఎంతంటే?
ఈ విస్తరణ మాకు రెండు విషయాలకు దగ్గర చేస్తుంది-మార్పును స్థిరత్వం వైపు నడిపించడం. BLive EV స్టోర్లలో విస్తరణతో EVల స్వీకరణను వేగవంతం చేయడం
ఫ్యూయల్ ధర పెరుగుదల సామాన్య ప్రజలకు గుదిబండలా మారింది. దీంతో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.