Home » Electric Scooters
"హీరో ఎడ్డీ" పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. విపరీతంగా పెరిగిన పెట్రో ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. వాహనదారులు తమ వాహనాలు బయటకు తియ్యాలంటేనే