Home » electrical things
Smokers: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అంతే కాదు సమాజానికి కూడా హానికరమే.. పొగ తాగే వారికంటే వారి పక్కన ఉండి పీల్చే వారికీ ఎక్కువ ప్రమాదం ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ఇది ఇలా ఉంటే.. పొగరాయుళ్లు వల్ల అగ్నిప్రమాదాలు కూడా అధికంగా జరుగుతున్న�