Home » electrocutes daughter
షాకింగ్ న్యూస్. ఇదో పరువు హత్య. ఒక తండ్రి తన కుమార్తెను కిరాతకంగా హత్యచేశాడు. కూతురికి కరెంట్ షాకిచ్చి.. ఆపై గొంతు కోసి చంపేశాడు. తన కుమార్తె పక్కంటి అబ్బాయితో ప్రేమలో పడిందనే కారణంతో ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 22ఏళ్ల కుమార్తెను తండ్రి హత్