Home » electromagnetic radiation
పెట్రోలు బంకులో పేలిన సెల్ ఫోన్ అని అనేక ప్రమాద వార్తలు వింటూ ఉంటాం. అందుకు కారణం అధిక రేడియోషన్ ఉన్న స్మార్ట్ ఫోన్లో వారు ఫోన్ మాట్లాడటమే. అసలు మీ ఫోన్లో రేడియేషన్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారా?
Solar Physicists : సూర్యుడు భగ్గుమని మండిపోతున్నాడు. రోజురోజుకీ సూర్యుడి తాపం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. అందులోనూ వేసవి కావడంతో సూర్యుడి అగ్నిగోళంలా భగభగమని మండుతున్నాడు.