Home » Elephant Village Haathigaon
: Jaipur Elephant Village Haathigaon : ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ముులు (దంతాలు) తెల్లన అని పాడుకునే చిన్నారుల నుండి పెద్ద వారి వరకూ ఏనుగు సవారీ అంటే ఇష్టపడనివారుండరు. పర్యాటక ప్రదేశాల్లో ఏనుగులు కనిపిస్తే ఎక్కి ఎంతో సంబర పడిపోతాం. చిన్నపిల్లల్లా మురిసిపోతాం. అలా �