Home » Elevated Corridor
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయితే ప్రయాణ ఇబ్బందులు తప్పడంతోపాటు.. రాత్రివేళల్లోనూ ఆ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది...