-
Home » Eligedu Mandal
Eligedu Mandal
చంపొద్దని బతిమాలినా వదల్లేదు.. కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో కిరాతకంగా దాడి.. ఒక్కగానొక్క కొడుకు మృతితో..
March 29, 2025 / 09:36 AM IST
తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకొని యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడి పుట్టినరోజు నాడు గొడ్డలితో వెంటబడి హతమార్చాడు.