-
Home » Elon Musk Nani
Elon Musk Nani
మస్క్ మంచి తండ్రే కాడు.. పిల్లల్ని పెంచడం చేతకాదు.. సీక్రెట్స్ బయటపెట్టిన తండ్రి ఎర్రోల్ మస్క్..!
February 15, 2025 / 11:42 PM IST
Erol Musk : బిలియనీర్, టెస్లా బాస్ ఎలోన్ మస్క్‌పై తండ్రి ఎరోల్ మస్క్ విమర్శలు గుప్పించాడు. పిల్లల్ని పెంచడం చేతకాదని కుమారుడు మస్క్‌ను పాడ్‌కాస్ట్‌లో విమర్శించాడు. ఎక్కువగా నానీలపైనే ఆధారపడతాడని అన్నారు.