Home » Elon Musk
Neuralink implant : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగం విజయవంతమైంది. న్యూరాలింక్ ఇంప్లాంట్‌ను స్వీకరించిన మొదటి వ్యక్తి బాగా కోలుకుంటున్నాడని న్యూరాలింక్ అధినేత ఎలన్ మస్క్ ధృవీకరించారు.
Bernard Arnault : ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం (LVMH) సీఈఓ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 207.8 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించారు.
Tesla First Factory in India : టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను భారత్‌లో స్థాపించేదిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2024 జనవరిలో జరిగే వైబ్రాంట్ గుజరాత్ సదస్సులో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వంతో మస్క్ కంపెనీ చర్చలు జరుపుతోంది.
X Services Outage : ఎక్స్ (ట్విట్టర్) సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల కొద్ది ఎక్స్ సర్వీసులు నిలిచిపోయ్యాయి. ఎట్టకేలకు మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Elon Musk Grok AI Chatbot : ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ సొంత ఏఐ చాట్‌బాట్ ’గ్రోక్‘ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ట్విట్టర్ (X) బ్లూ సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ఇండియాలో ప్రారంభమైంది.
Elon Musk : స్పేస్ఎక్స్ అతిపెద్ద రాకెట్లలో ఒకటైన స్టార్‌షిప్ లాంచ్ సమయంలో తండ్రి ఎర్రోల్ను ఎలన్ మస్క్ కలుసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత మొదటిసారి మస్క్‌ను చూడగానే కుటుంబమంతా భావోద్వేగానికి లోనైంది.
Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడం వెనుక కారణాన్ని ఓపెన్ఏఐ పబ్లిక్‌గా బయటపెట్టాలని బిలియనీర్ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలియని ఏదో విషయం దాస్తున్నారంటూ మస్క్ ఫైర్ అయ్యారు.
టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
JioSpace Fiber vs Starlink : రిలయన్స్ జియో ఇటీవలే భారత మొట్టమొదటి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్, జియోస్పేస్ ఫైబర్ (JioSpace Fiber)ను దేశంలో ప్రారంభించింది. గిగాబిట్ శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీని మారుమూల ప్రాంతాల్లో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడం లక్ష్య
ట్విటర్ (ఎక్స్) నూతనంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనుంది. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విటర్ తెలిపింది.