Home » Elon Musk
ఈ సేఫ్టీ ఫీచర్‌ని తీసివేయడం వల్ల, వినియోగదారులు ఇతర ఖాతాలను బ్లాక్ చేయలేరు. అయితే బ్లాక్ అనే ఆప్షన్ కు బదులు.. మ్యూట్ అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఆప్షన్ ద్వారా తమకు నచ్చని ఖాతాలను మ్యూట్ లో పెట్టొచ్చు.
Twitter Indian Users : ట్విట్టర్ (X) ఇప్పుడు భారతీయ యూజర్లకు (X) ప్రీమియం సభ్యత్వం ద్వారా యాడ్ రెవిన్యూ చెల్లింపులుగా రూ. 3 లక్షల వరకు అందిస్తోంది. తద్వారా యూజర్లు ప్లాట్‌ఫారమ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
జూకర్బర్గ్ స్పందిస్తూ.. ఆయన గెలిచిన మ్యాచ్‌ల ఫోటోలను పోస్ట్ చేసి ప్రతిపాదిత త్రోడౌన్ కోసం లొకేషన్‌ను పంపమని మస్క్‌ని అడిగారు. దానిపై మస్క్ స్పందిస్తూ.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఛాంపియన్షిప్ బౌట్లు జరిగే ఈవెంట్ సెంటర్ ని సూచించారు
Tech Jobs Tips : టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకున్నారా? ఈ టిప్స్ పాటిస్తే అభ్యర్థులు తొందరగా జాబ్ పొందవచ్చునని గూగుల్ మాజీ HR ఎగ్జిక్యూటివ్ సూచించారు.
Twitter X Blue Ticks : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ (X) పెయిడ్ బ్లూ టిక్ మెంబర్ల కోసం వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను హైడ్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఫీచర్ల ద్వారా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
Ola Bijlee dog Hire : ఓలా కంపెనీ సీఈఓ సరికొత్త ఉద్యోగిని పరిచయం చేశారు. కుక్కకు బిజిలీ (Bijlee) అనే పేరు పెట్టి మరి తన కంపెనీలో ఉద్యోగమిచ్చారు. ఈ కొత్త ఓలా ఉద్యోగికి అధికారిక Ola ఎలక్ట్రిక్ ID కార్డ్ మాత్రమే కాకుండా, ప్రత్యేక హోదా కూడా ఉంది.
Twitter Earn Money : ప్రపంచవ్యాప్తంగా (X) బ్లూ సబ్స్క్రైబర్ల కోసం కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్లు, 500 మంది ఫాలోయర్ల అర్హతతో యాడ్ రెవిన్యూ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రస్తుత ట్విట్టర్ (X) కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Twitter Gold Tick : ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎలన్ మస్క్ బ్రాండ్లను యాడ్స్ కోసం నెలకు కనీసం రూ. 81వేలు ఖర్చు చేయాలంటూ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. లేదంటే.. బ్రాండ్ వెరిఫైడ్ బ్యాడ్జ్ గోల్డ్ టిక్ కోల్పోతారని హెచ్చరించాడు.
Twitter X Logo : ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొత్త లోగో (X)తో రీబ్రాండ్ చేశాడు. అయితే, కొత్త లోగో గురించి ఇంకా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బిలియనీర్ గత 24 గంటల్లో కొత్త ట్విట్టర్ లోగోను రెండు సార్లు మార్చాడు.
Twitter X Logo : శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో ట్విట్టర్ పాత పేరును తొలగించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ట్విట్టర్‌ని (X)గా రీబ్రాండ్ చేయాలనే ఎలన్ మస్క్ ప్రణాళికకు అడ్డంకులు ఎదురయ్యాయి.