Home » Eluru Corporation elections
పోలింగ్ తేదికి రెండు రోజులు ముందు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రేపు జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.