Eluru District TDP

    కన్నీళ్లు పెట్టుకున్న నూజివీడు టీడీపీ ఇంఛార్జ్

    February 17, 2024 / 11:47 PM IST

    Muddaraboina Venkateswara Rao : ఈసారి నూజివీడులో మాజీ మంత్రి పార్థసారిథిని పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముద్దరబోయినను టీడీపీ అధిష్టానం పిలిపించి బుజ్జగించినట్టు తెలుస్తోంది.

10TV Telugu News