Eluru Municipal Corporation

    YCP Eluru: ఏలూరులో వైసీపీ హవా.. 21 డివిజన్లలో వైసీపీ గెలుపు

    July 25, 2021 / 01:33 PM IST

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ముందుంజలో ఉంది.

10TV Telugu News