-
Home » Eluru Passengers
Eluru Passengers
Odisha Train Accident : కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఏలూరు, రాజమండ్రి వాసులు క్షేమం
June 3, 2023 / 02:40 PM IST
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.