Home » Eluru Range IG Ashok Kumar
ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్యకు, రాజమండ్రికి చెందిన ఆకాశ్, జాన్ లకు మాత్రమే తెలుసు.
హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశాం.