Home » EME Center
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. ఆయన 2019, డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ �