Home » EMI offers
ఈ ఓటీపీలు.. కేవైసీలే కాదు.. సైబర్ ఫ్రాడ్స్‌లో ఇంకా చాలా ఉంటాయ్. బ్యాంక్ లోన్స్ అని.. ఆన్‌లైన్‌లో కార్ల కొనుగోళ్లని.. ఫేక్ ఎన్జీవోలకు.. డొనేషన్లని.. గిఫ్ట్‌లని.. ఉద్యోగాలని.. చాలా ఉంటాయ్. ఇలా కూడా మోసపోవచ్చా.. అనేలా మోసపోయారు కొందరు బాధితులు. అందుకే.. స