Home » Emmanuel Varsha
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఓ వెబ్ సిరీస్ లో ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు నటించాడు. దీంతో ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ చానళ్ళు ఫేక్ వీడియోలు పెట్టాయి.