Home » Empire State
భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) చక్కర్లు కొడుతూ..2020, జూన్ 06వ తేదీ శనివారం భూమికి దగ్గరగా రానుందని నాసా వెల్లడించింది. దీనికి రాక్ 1633 48 (2002 NN 4) పేరు పెట్టినట్లు తెలిపింది. సెకనకు 5.2 కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహ శకలం ప్రయాణిస్తోంది. గరిష్టంగా 1870 అడుగుల ఎత్తు ఉండ�