Home » EMPLOYEE
ఆఫీసుకు వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు ఓ ఉద్యోగి. గంటలపాటు లిఫ్ట్ లో నరకం అనుభవించాడు. తీరా బయటపడ్డాక బాస్ మరో షాక్ ఇచ్చాడు. ఆఫీసుకు రావటం లేట్ అయ్యిదంటు జీతం కట్ చేశారు.
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
చైనాలో ఓ వ్యక్తి ఎక్కువ సమయం రెస్ట్ రూంలో గడపడంతో ఉద్యోగం కోల్పోయాడు. అదేదో పని నుంచి తప్పించుకునేందుకు అనుకునేరు. కానే కాదు.. కారణం ఏంటో చదవండి.
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
ఐటీ ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు.. జీతాలు తగ్గిస్తున్నకంపెనీలు
ఏడు ఏళ్ల నుంచి కేవలం ఒకే ఒక్కసారి కేవలం 20 నిమిషాలు ఆఫీసుకు లేటుగా వచ్చినందుకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేసింది.
తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసు�
అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫార్మా అసిస్టెంట్ ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్నాడు.
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ ఉద్యోగి ప్రాణాత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు అనే స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాశాడు.