Home » employee rights
ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమన్న జర్మన్ లేబర్ కోర్ట్.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వర్క్ ఫ్రమ్ హోం (WFH) కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.