employee's death

    తెలంగాణ బంద్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు

    October 15, 2019 / 02:28 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది జనసేన. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు ఇవ్వగా.. ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించింది

10TV Telugu News