Home » Empty
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
సంక్రాంతికి పట్నం పల్లెబాట పట్టింది. ఆయినవారితో.. ఆత్మీయుల మధ్య పండగ చేసుకునేందుకు కుటుంబాలకు కుటుంబాలే తరలివెళ్తున్నాయి. దీంతో... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి.
రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 6 వేల 730 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల్లో నాలుగు టీఎంసీల నీ
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.