ends happy

    మేనమామే కిడ్నాపర్ : రెండు నెలల పాప కిడ్నాప్ కేసు సుఖాంతం

    October 1, 2019 / 07:13 AM IST

    విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్

10TV Telugu News