Home » ends life itself
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.