Home » energy security
భారత ప్రజలకు, ప్రధానంగా ఉజ్వల యోజన లబ్ధిదారులకు సరసమైన ధరల్లో వంటగ్యాస్ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారు.
మనం ఇంధన భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల కోణం నుంచి మాట్లాడాల్సి ఉంది. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజూ 60 మిలియన్ల మంది పెట్రోల్ పంపులకు తమ వాహనాలలో ఇంధనం నింపుకోవడాని�