-
Home » ENG vs PAK 1st Test
ENG vs PAK 1st Test
అయ్యో బాబర్ అజామ్.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?
October 8, 2024 / 07:58 AM IST
డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు క్రికెట్ లో బాబర్ అజామ్ 50కి మించి స్కోరు సాధించాడు. ఆ సమయంలో బాబర్ 161 పరుగుల అధ్బుతమైన ఇన్సింగ్స్ ఆడాడు.