Home » England T20Is
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‍లో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్‌లకు ఉన్న జట్టునే భారత జట్టు కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని ఉమేశ్ యాదవ్ జట్టు�