Home » England Test series
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇంగ్లాండ్ టూర్ వెళ్లే భారత జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఎంపికవుతారన్న అంశం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.