Home » England vs India 1st Test
సాయి సుదర్శన్ టెస్టుల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వ్యూహంలో చిక్కుకొని వికెట్ సమర్పించుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.