English Palm

    ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం 

    March 20, 2019 / 06:42 AM IST

    మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�

10TV Telugu News