-
Home » engulfs
engulfs
Two Killed Avalanche : జమ్మూకశ్మీర్ లో ముంచెత్తిన హిమపాతం.. ఇద్దరు మృతి
February 1, 2023 / 03:50 PM IST
జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.